మండలంలోని లచ్చాపేట గ్రామంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులను గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, మాజీ ఎంపీటీసీ బుస శ్రీను, గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నా�
‘మన బస్తీ.. మన బడి’ కింద మొదటి విడుత హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో తొమ్మిది పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. గణేశ్‌నగర్ ప్రాథమిక పాఠశాల, బాలుర జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల