ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెరతీసిందని, ఆరు హామీలు ప్రకటించి ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నదని సంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీ విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను కోరగా వెంటనే స్పందించారని, త్వరలో నిధులు మంజూరు ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి అన్నారు