మంత్రి శ్రీధర్‌బాబు ఇసుక, మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. యథేచ్ఛగా ఇసుక తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
ZP Chairman Putta Madhu | సీఎం కేసీఆర్ చేపుడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే బీఆర్ఎస్లో వివిధ పార్టీల నుంచి చేరుతున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. శనివారం ముత్తారం మండలం అడవి శ్రీ�