సమసమాజ నిర్మాణానికి ఓటే వజ్రాయుధమని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యాల యం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
జిల్లాకేంద్రంలో ని సీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం జిల్లాస్థాయి వై జ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన ప్రారంభమైంది. ఇన్చార్జి డీఈవో గోవిందరాజులు అధ్యక్షతన నిర్వహించిన వై జ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్�
ప్రతి ఫిర్యాదును పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించారు.