రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18న ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జడ్పీ సీఈవో గోవింద్ ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బా�
అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం గడువు నేటితో (గురువారం) ముగియనున్నదని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ�