జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణం పూర్తికాకుండానే హడావిడిగా ప్రారంభోత్స వం చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించడంతో అధికార, విపక్ష ప్రజాప్రతినిధుల మ ధ్య మాటల యుద్ధం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో జడ్పీ భవనం మొదటిసారిగా వికారాబాద్‌లోనే ప్రారంభించడం జరిగిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. బుధవారం వికారాబాద్‌లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పరిషత్ కార్యా�