కొరియా సినిమాల్లో జాంబీలను చూసే ఉంటారుగా. ఆ జాంబీలు నిజజీవితంలో ఎదురైతే ఎలా? పశ్చిమాసియా దేశం సియెర్రా లియోన్లో దాదాపు ఇలాంటి పరిస్థితులే దాపురించాయి.
Zombie Drug | అమెరికాలో ఓ కొత్త డ్రగ్ కలకలం సృష్టిస్తున్నది. ‘జైలజీన్ (Xylazine)’ అనే డ్రగ్ ఓవర్ డోసు కారణంగా ప్రజల శరీర చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా కనిపిస్తుందట. ‘ట్రాంక్'గా కూడా పిలిచే ఈ మందు.. ఇప్పుడు అమెరి�