తనతో పాటు సోషల్ మీడియా క్యాంపైనర్‌గా పనిచేస్తున్న యువతిని లోబర్చుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడగా గర్భం దాల్చింది. దీం తో బాధిత యువతి పెండ్లి చేసుకోవాలని కోరగా అతను ముఖం చాటేశాడు.
Janasena | కృష్ణా జిల్లాకు చెందిన జనసేన కార్యకర్తలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడలో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆయన డ్రైవర్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా�
సైబరాబాద్‌లో జరిగిన చోరీ ఘటనపై బాధితుడు బెంగళూరులో ఫిర్యాదు చేయగా.. అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ కేసును దర్యాప్తు నిమిత్తం తిరిగి సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేయనున్నారు.
‘మ్యాట్రిమోనీ’ యాప్ ద్వారా పరిచయమైన యువతిపై ఓ ప్రబుద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్. నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన ఓ యువతి (27) వివాహం కోసం మ
Zero FIR | అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం గతంలో బాధితులెవరైనా సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తే.. ‘మీ ప్రాంతం మా పరిధిలో లేదు. అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయండి’ అనే సమాధానం వినిపించేది.