2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో మరణించిన మాజీ కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రి సతీమణి జాకియా జాఫ్రి (86) శనివారం కన్నుమూశారు. గుల్బర్గ్ సొసైటీలో మరణించిన 69 మందిలో ఎహసాన్ ఒకరు.
న్యూఢిల్లీ: 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల కేసులో గతంలో మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటి