సంగమేశ్వర్ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా పూర్తిచేసి జహీరాబాద్ ప్రాంత రైతులకు సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం మట్కాకు అడ్డాగా మారింది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున జహీరాబాద్ డివిజన్లోని గ్రామాల్లో జోరుగా మట్కా సాగుతోంది. న్యాల్కల్ మండలంలోని రాజోల మట్కాకు అడ్డాగా మారి�