Short Circuit | సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
Zaheerabad | నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే జహీరాబాద్ -బీదర్ ప్రధాన రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా మారిన గుంతలను హద్నూర్ ఎస్సై ప్రత్యేక చొరవ తీసుకొని పూడ్చివేశారు.