క్రొయేషియా వేదికగా జరిగే జాగ్రెబ్ ఓపెన్ కోసం అడ్హాక్ కమిటీ 13 మంది రెజ్లర్లను మంగళవారం ప్రకటించింది. అయితే స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా, అంతిమ్ పంగల్ లేకుండానే భారత్ బరిలోకి దిగబోతున్నది.
భారత యువ రెజ్లర్ అమన్ షెరావత్.. జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించాడు. క్రొయేషియా వేదికగా జరిగిన ఈ టోర్నీ 57 కేజీల పురుషుల కాంస్య పతక పోరులో 17 ఏండ్ల అమన్.. 10-4తో జేన్ రాయ్ రి�