అర్ధరాత్రి వేళ అఫ్గానిస్థాన్‌పై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. పాక్టికా ప్రావిన్స్‌లోని బర్మాల్ జిల్లాలో, ఖోస్ట్ ప్రావిన్స్‌లోని సెపెరా జిల్లాలో ఈ దాడులు జరిగాయి.
కాబూల్: తాను అమెరికా దళాల కళ్లగప్పి వారి ముందే తిరిగానని, వారిని ఫూల్స్ చేశానని తాలిబన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా, అత్యంత వేగంతో ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసు