నందమూరి బాలకృష్ణ ఈ రోజు 61వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన బర్త్‌డే సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నందమూరి బాలకృష్ణకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలను ఆదుకునేందుకు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ ముం దుకొచ్చాడు. తన ఫౌండేషన్ ‘యు వీ కెన్’ ద్వారా తెలం గాణ సహ పలు ర�