పచ్చని తెలంగాణపై వ్యతిరేక శక్తుల కుట్రలను ఖండిస్తూ ఆయా పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆరు దశాబ్దాల ఆకాంక్షను కొట్లాడి సాధించిన ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీలో చేరిన వైఎస్సార్టీపీ మాజీ నేత పచ్చిపాల వేణుయాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొ�