Delhi Voters | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీకి సంబంధించి ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఢిల్లీ పరిధిలోని 7 లోక్సభ స్థానాల్లో 1,47,18,119 మంది ఓటర్లు ఉన్నట్లు ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువత ఓట్లే కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేలా వారి ఓట్లు ఉన్నాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంది 9,45,094 ఓటర్లు ఉండగా అందులో 18 నుంచి