ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో ఇది వరకే స్వర్ణం గెలిచిన యువ షూటర్ ఇందర్‌సింగ్ సురుచి.. గురువారం సౌరభ్ చౌదరితో కలిసి రెండో పతకాన్ని కైవసం చేసుకుంది.
హైదరాబాద్: అతడో యువ షూటర్. చెదరని గురితో లక్ష్యాన్ని చేధించడంలో దిట్ట. బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటే నైజం. కానీ ఆర్థిక సమస్యలే అతడికి ప్రతిబంధకాలయ్యాయి. సత్తాచాటాలని ఉన్నా.. డబ్బుల్లేక ఇబ్బందుల�