e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, December 7, 2021
Tags Yojana magazine

Tag: yojana magazine

యోజన పత్రికను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి | హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయ‌తీరాజ్ వ్యవస్థ గ్రామీణాభివృద్ధికి చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన‌ కేంద్ర ప్రభుత్వ అధికారిక మాస ప‌త్రిక యోజ‌న‌ న‌వంబ‌ర్ ప్రత్యేక సంచికను మంత్రుల నివాసంలో పంచాయ‌తీరాజ్ శాఖ‌ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ఆదివారం ఆవిష్కరించారు.