మొన్న ఎర్రటి బెండకాయ. నిన్న గులాబీ వర్ణంలో మెరిసిన టమాట. ఇప్పుడు.. పసుపు రంగులద్దుకున్న పుచ్చకాయ. కాయగూరలు, పండ్లు కొత్తకొత్త వర్ణాల్లో సరికొత్తగా పండుతున్నాయి. మెరుగైన రుచి, ఎక్కువ పోషకాలతో వినియోగదారుల
కల్బుర్గి: మనకు ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలే తెలుసు. కర్ణాటకలోని ఒక రైతు పసుపు పచ్చ రంగులో పుచ్చకాయలను శాస్త్రీయంగా పెంచుతూ శెహబాష్ అనిపించుకుంటున్నాడు. తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఇప్పుడు ప