Yashasvi Jaiswal | ఓపెనర్లు దంచికొట్టడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. జాతీయ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ (244 బంతుల్లో 116 పరుగులు; 12 ఫోర్లు), కెప్ట
యశస్వీ అద్భుతంగా ఆడాడు. అతడి ఆటను నేను చాలా ఎంజాయ్ చేశాను. బౌలింగ్ యుజీకి నేను చెప్పేదేముండదు. ఎందుకంటే ఎలా బౌలింగ్ చేయాలి.. ఎక్కడ బంతులేయాలి అనే విషయం అతడికి బాగా తెలుసు.