Char Dham Yatra Guidelines | ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్‌తో పాటు ఈ-పాస్ తప్పనిసరిగా
చార్ధామ్ యాత్ర | దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చార్ధామ్ యాత్ర నేడు ప్రారంభం కానుంది. కరోనా వల్ల వాయిదాపడుతూ వస్తున్న యాత్రకు నైనిటాల్ హైకోర్టు అనుమతించింది.