MS Dhoni : ఐపీఎల్ 18వ సీజన్ ముగియడంతో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) చిల్ అవుతున్నాడు. చివరి లీగ్ మ్యాచ్ అనంతరం చెప్పినట్టుగానే మహీ భాయ్ బైక్ మీద రయ్‌మంటూ దూసుకెళుతున్నాడు.
MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తన సొంతూరు రాంచీ (Ranchi)లో ఓ యువ క్రికెటర్‌కు తన బైక్‌పై లిఫ్ట్ (Lift) ఇచ్చా�