ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని గురువారం యాదాద్రి-భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వివిధ రోగాలతో ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు డాక్టర్లు, వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హితవు చెప్పారు.