Covid 19 XEC | ప్రపంచాన్ని మరోసారి కరోనా మహమ్మారి వణికిస్తున్నది. వరుసగా రెండు సంవత్సరాలపాటు కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకువచ్చిన ఈ మహమ్మారి కోట్లాది మందిని బలి తీసుకున్నది. ముప్పు తప్పిందని అంతా భావిస్తుండ�
యూరప్‌లో కొత్త రకం కొవిడ్ వేరియంట్ ‘ఎక్స్ఈసీ’ వేగంగా విస్తరిస్తున్నది. రెండు ఒమిక్రాన్ సబ్ వేరియెంట్స్ నుంచి పుట్టుకొచ్చిన హైబ్రిడ్ రకంగా ‘ఎక్స్ఈసీ’ని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఒమిక్రాన్