Elon Musk | ‘ఎక్స్’ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కు శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అధికారులు షాకిచ్చారు. నగరంలోని ప్రధాన కార్యాలయంపై కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ లోగో ‘X’ ను తొలగించారు.
Twitter - X | సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్’లో ‘బర్డ్` లోగో ఇక చరిత్ర కానున్నది. దాని స్థానే ఎక్స్ లోగో వచ్చేస్తుంది. త్వరలో ట్విట్టర్ పేరు కూడా మారుతుందని తెలుస్తున్నది.