అవమానాలు, అసమానతలు పోవాలని వ్యవస్థపై తిరగబడ్డ స్త్రీవాద రచయిత్రి ఓల్గా. ‘మంచి అన్నది కొంచెమన్నా పెంచుమన్నా’
అంటూ సామాజిక చిత్రాలే తీస్తారు దర్శకుడు అక్కినేని కుటుంబరావు.
సాంకేతికతను వినియోగించడంతో పాటు కథల పరంగా పరిమితులకు లోబడి సినిమాలు తీసిన మణిరత్నం గొప్ప దర్శకులని ప్రముఖ రచయిత్రి ఓల్గా అన్నారు. మంగళవారం తెలుగుయూనివర్సిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మణిరత్నం సినిమా�