అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబాఫూలే విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌కు విన్నవించారు.
హైదరాబాద్ : సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ పాలనలో.. సబ్ కా సత్తేనాశ్ అయ్యిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై బుధవారం కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. �
కేంద్రం వైఫల్యంతోనే మరోసారి లాక్డౌన్ పరిస్థితులు : రాహుల్ గాంధీ | కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతోనే దేశంలో మరోసారి లాక్డౌన్ విధించే పరిస్థితులు తలెత్తాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.