Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని కుందార తండాలో గాలి, వాన బీభత్సం సృష్టించింది. కరెంటు స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి.
అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. 8 నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా 19 జిల్లాల్లో 6.44 లక్షల మంది ప్రభావితమయ్యారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.