ఐఐటీ హైదరాబాద్‌లోని 23 మంది అధ్యాపకులు స్టాన్ఫోర్డ్ ప్రపంచంలోని టాప్ 2 శాతం సైంటిస్టుల జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఐఐటీహెచ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో కడప ప్రొఫెసర్‌కు చోటు లభించింది. ఈ విషయాన్ని గ్లోబల్ ఏడీ సైంటిఫిక్ ఇండెక్స్ 2022 నిర్ధారించింది. కడప ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్ బుసిరెడ్డి సుధాకర