ఒకప్పుడు వ్యక్తిగత సమస్యగా ఉన్న వృద్ధుల సంక్షేమం ఇప్పుడు సమాజ, ప్రభుత్వ బాధ్యతగా మారింది. వారికి ఆర్థిక భరోసా అవసరమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా వారికి ఆసరా పింఛన్లు అందిస్తున్నది. వారి ఆ�
సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. నేటి వృద్ధులు తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసినవారే. అయినప్పటికీ కుటుంబంలో వారికి సముచిత స్థానం లభించకపోడం బాధాకరం.