Idli Day | ‘భూమి ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్నకు ‘ఇడ్లీ ఆకారంలో..’ అని జవాబు రాశాడట ఓ వీరాభిమాని. ‘రోజూ చూసే ఆకాశంలోనే రోజూ చూసే నక్షత్రాల్ని చూస్తూ.. రోజూ పొందని అనుభూతిని పొందడమే కవిత్వం’ అంటారు. ఇడ్లీకి కూడా ఈ పోలిక �
ఇడ్లీ దినోత్సవం ఏడాదికోసారి మార్చి 30న వస్తుంది కానీ, సగటు దక్షిణాది కుటుంబాలకు మాత్రం ప్రతిరోజూ ఇడ్లీ దినోత్సవమే. విష్ణుచక్రంలా గుండ్రంగా, చందమామలా తెల్లగా, వెన్నముద్దలా మెత్తమెత్తగా ఉండే ఇడ్లీ.. ఫలహారా�