చిరుప్రాయంలోనే బాలకార్మికులుగా మారినవారు, తల్లిదండ్రుల నుంచి తప్పిపోయినవారు, విద్యకు దూరమైన బాలలను గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ స్మైల్' మెదక్
దేశంలో ఇప్పటికీ బాలకార్మికులు ఉన్నారని, ఇందుకు వారి కుటుం బ పరిస్థితులే కారణమని జేజేబీ (జువైనల్ జస్టిస్ బోర్డు) చైర్పర్సన్, జూనియర్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్ మంజుల అన్నారు.