ఉద్యోగుల పని వేళల్లో మార్పు | ఆంధ్రప్రదేశ్ సర్కార్ కర్ఫ్యూ సడలించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లోనూ మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నేటినుంచి అమల్లోకి కొత్త పనివేళలులాక్డౌన్ నేపథ్యంలో మార్పులు హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): తెలంగాణలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో బ్యాంకులు పనివేళల్లో మార్పుచేసాయి. మే 13 గురువారం నుంచి బ్యాంకులు