కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అచీవర్స్ స్కూల్‌కు చెందిన బోంపెల్లి హృద్య వండర్ కిడ్ కేటగిరీలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
చాదర్‌ఘాట్ :డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్టిట్యూషన్స్ యజమాని డాక్టర్ ఎస్.ఏల్.నారాయణ విద్యా భూషణ్ అవార్డును అందుకున్నారు. కరోనా విజృంభన సమయంలో డిజిటల్, సోషల్ మీడియా ద్వారా విద�