యువ షట్లర్ కిరణ్ జార్జి కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కిరణ్.. 21-17, 19-21, 21-17తో చి యు జెన్ (చైనీస్ తైఫీ)ను ఓడించాడు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు..పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. డబుల్ ఒలింపియన్ అయిన సింధు..ఈసారి కచ్చితంగా పతకం గెలుస్తుందన్న భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది. అయితే గురువారం జరిగిన మహిళల �