Kubheer | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో కల్పించిన హక్కులు ఆదిలోనే నీరుగారి పోతున్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన సమావేశం ఇందుకు ఉదాహరణగా మారింది.
మహిళా సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కన్వీనర్‌గా హనుమకొండ జిల్లా ముప్పారం గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ఆవరణలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి మహిళా సర్