ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా టేకులగూడెం సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌పై గత నెల 30న మావోయిస్టులు మెరుపు దాడి చేసి ముగ్గురు జవాన్లను బలి తీసుకున్న సంగతి తెలిసిందే.
అమరావతి : తూర్పు గోదావరి జిల్లాలో మావోయిస్టు పార్టీకి చెందిన ఆజాద్ రక్షణ బృందంలోని చర్ల లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ దళ సభ్యురాలిగా పనిచేస్తున్న సుశీల అలియాస్ కలుమా నందే సోమవారం జిల్లా పోలీసుల ఎదుట లొంగి�