మ్యూచువల్ ఫండ్స్ల్లో మహిళా మదుపరుల భాగస్వామ్యాన్ని పెంచడంపై మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే తొలిసారి పెట్టుబడులు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలను పరిచయం చేసే యోచనలో ఉన
దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మహిళా పెట్టుబడిదారులు భారీగా పెరుగుతున్నారు. ప్రస్తుత సంవత్సరంలో చిన్న, మధ్యస్థాయి నగరాల నుంచి అత్యధిక మంది మహిళలు ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారని, గడిచిన ఏడాదికాల�