దుబాయ్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. మూడేండ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు అర్ధశతకాలతో అదరగొట్టిన మిథాలీ.. 762 ర్యా�
ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లకు అస్వస్థతఅంటిగ్వా: వెస్టిండీస్, పాకిస్థాన్ మహిళల టీ20 మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పాక్‌తో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో విండీస్ మహిళా క్రికెటర్లు చ�
లండన్: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మరో వరల్డ్ రికార్డు సృష్టించింది. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌తో ఆమె ఈ రికార్డును అందుకుంది. మిథాలీ క్రికెట్లో అడుగుపెట్టి 22 ఏళ్లు అవుతోంది.
ఇంగ్లండ్‌తో భారత మహిళల టెస్టు డ్రా బ్రిస్టల్: ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా (154 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) అద్భుత పోరాటం చేయడంతో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టును భారత మహిళల జట్టు డ్రా చేసుకుంది. ఏడేండ్ల తర్వాత టెస్ట
న్యూఢిల్లీ: మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భారత స్టార్లు షెఫాలీ వర్మ, రాధా యాదవ్ అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే లీగ్‌లో ఇద్దరూ సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడే అవకాశం ఉంది. సిడ్నీతో 17 ఏండ్ల సంచలనం షెఫాలీ
మౌంట్ మాంగనీ: అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో నెగ్గిన ఆసీస్ మహిళలు.. ఈ ఫార్మాట్లో వరుసగా 22వ విజ�
పటియాల: భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా వైరస్ సోకింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు గాయం వల్ల దూరమైన హర్మన్ సోమవారం స్వల్ప జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోగా.. పా
లక్నో: భారత దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ రికార్డుల కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మహిళల వన్డే క్రికెట్లో 7 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డే�