బిగ్‌బాష్‌లో షెఫాలీ, రాధ

న్యూఢిల్లీ: మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భారత స్టార్లు షెఫాలీ వర్మ, రాధా యాదవ్ అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే లీగ్‌లో ఇద్దరూ సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడే అవకాశం ఉంది. సిడ్నీతో 17 ఏండ్ల సంచలనం షెఫాలీ ఒప్పందం ఇప్పటికే కుదిరిందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అలాగే వర్మ తండ్రి రాజీవ్ సైతం ఈ విషయాన్ని తెలిపారు. మరోవైపు లెగ్‌స్పిన్నర్ రాధతోనూ సిక్సర్స్ జట్టు చర్చలు జరుపుతున్నది. భారత సీనియర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ , మంధాన , వేద కృష్ణమూర్తి ఇప్పటికే బిగ్‌బాష్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

