దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ముక్కలు ముక్కలుగా నరికి ఉన్న ఒక మహిళ మృతదేహ భాగాలను పోలీసులు కనుగొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి 35-40 ఏండ్ల వయసున్న మహిళ మృతదేహంగా గుర్తించారు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడాది క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన గుర్తుండే ఉంటుంది. ఆ తరహాలో తాజాగా మరో యువతి హత్యకు గురైంది.