తాను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుందని కక్ష పెంచుకొన్న ఓ యువకుడు అమ్మాయి భర్తను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన కేపీహెచ్‌బీకాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ముంబై: కాలేజ్ స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని ఒక వ్యక్తి తపించాడు. నిరాకరించడంతో ఆమెను వేధించాడు. చివరకు ఆమె భర్తను హత్య చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శాంతాక్రూజ్‌లోని గోలీబార్