లఖింపూర్ ఖేరీ కేసులో సాక్షులైన ప్రబ్జ్యోత్ సింగ్, అతడి తమ్ముడు సర్వజీత్ సింగ్ ఒక వేడుకకు వెళ్తుండగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా అనుచరులు కత్తులతో దాడి చేశారు.
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్యకేసు (YS Viveka Murder Case)లో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక సాక్షులు దస్తగిరి, రంగన్నలకు మంగళవారం నుంచి భద్రతలో భాగంగా గన్మెన్లను నియమించారు. కడప కోర్టు ఆదేశాల మేరకు ఒన్ప్ల�