సుమారు 1500లకు పైగా వెలిసిన స్టాల్స్ విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతిస్టాల్కు ఎంసీబీ బోర్డుల ఏర్పాటు ఎగ్జిబిషన్ ప్రాంగణంలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు 46 రోజులు కొనసాగనున్న ‘వింటర్ ఫెస్టివల్&
బొల్లారం, నవంబర్ 8 : వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరం ఎంతో ప్రఖ్యాతి పొందుతోందని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడ అభివృద్ధి ఘణనీయంగా ఉందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ లోని జ