మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో బ్రెడ్ కూడా ఒకటి. ఎన్నో ఏళ్లుగా దీనిని మనం ఆహారంగా తీసుకుంటున్నాం. చాలా మంది ఉదయం పూట టీ తో దీనిని తీసుకుంటూ ఉంటారు. అలాగే జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలతో బాధ�
వైట్ బ్రెడ్‌ను సాధారణంగా చాలా మంది తరచూ తింటూనే ఉంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం అవుతుందని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుని తింటారు. అలాగే బ్రెడ్‌తో పలు రకాల తీపి వంటకాలను సైతం చేసుకుంటారు.