చలికాలంలో నచ్చిన వంటకాలు తింటూ శారీరక చురుకుదనం లోపించడంతో త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆహారంలో మార్పుల (Weight Loss Diet) ద్వారా వింటర్లో మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవడంతో పాటు బరువు కూడా �
Weight loss Diet | శరీరం బరువు తగ్గించుకోవడం ఒక సవాల్. వ్యాయామం చేస్తూ క్యాలరీలను నియంత్రిస్తుంటారు. అయితే ఆహారంలో మార్పులు చేసుకునేటప్పుడు ఎలాంటివి తీసుకోవాలనేది పెద్ద ప్రశ్నగా ఉంటుంది.