గ్రామీణ ప్రాంతాల్లో నల్లాల ద్వారా నీటి సరఫరా చేసినందుకు అవార్డు ఇస్తే.. అది మిషన్ భగీరథకు ఇచ్చినట్టు కాదా? అని కేంద్ర జల్శక్తిశాఖను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు.
భూగర్భ జలాలవృద్ధిలో 3వ ప్లేస్ మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా సాధ్యమైంది పార్లమెంట్లో కేంద్ర జల్‌శక్తిశాఖ హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన