Third Empire | రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి బాగుంది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో కేసీఆర్ జలసవ్వడిని నింపారు.
హైదరాబాద్ : నదుల పరిరక్షణ, పునరుద్ధరణకు సీఎం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మిషన్‌కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నారన్నారు. ఖైరతాబాద్‌ల�