భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో (Godavari) వరద ఉధృతి పెరిగింది. బుధవారం రాత్రి 48 అడుగులుగా ఉన్న గోదారమ్మ నీటిమట్టం గురువారం ఉదయం 5 గంటలకు 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలోనూ సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. వానలు లేక కరువుఛాయలు కనిపిస్తున్నాయి. చెరువుల్లో నీళ్లు లేక బీడువారిపోయాయి.