మహానగరానికి తాగు నీరు సరఫరా చేసే మంజీరా ఫేస్-2లోని 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు రుద్రారం వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తింది. పనులను శనివారం మధ్యాహ్నం వరకు పూర�
నగరంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా తాగునీటి సరఫరా చేయాలని అధికారులను ఎంఏయూడీ చీఫ్ సెక్రెటరీ దానకిశోర్ ఆదేశించారు. వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో తాగునీటి వసతులపై శనివారం ఆయన సమీక్షి�